పుట్టపర్తి పట్టణ సమీపంలోని ఎనుములపల్లి చెరువు వద్ద కాలువలో మిల్లర్ యంత్రం బోల్తా పడింది. బుధవారం సాయంత్రం ఎనుములపల్లి గ్రామం నుంచి వెళ్తున్న మిల్లర్ యంత్రం రహదారి పక్కన గల కాలువలు పడిపోయింది. ఈ సమయంలో అందులో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనానికి అనుసంధానంగా తీసుకెళ్తున్న వాహనం కాలువలు బోల్తా పడింది.