తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ని బుధవారం సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి డాక్టర్ యాదాల అశోక్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ అశోక్ బాబు పర్యటించి ఆరోగ్యశ్రీ పథకంపై విస్తృత ప్రచారం చేయడాన్ని జగన్ అభినందించారు. అనంతరం ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి కొద్దిసేపు సీఎంతో ఆయన మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa