రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భూమి లేని నిరుపేదలకు భూపంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తహసీల్దార్ ఎన్. దుర్గేశ్వరరావు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, నూజెండ్ల- వినుకొండ మండలాల్లో భూమిలేని నిరుపేదలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతులమీదుగా గురువారం భూమి పంపిణీ కార్యక్రమం జరగనుంది.
మండలంలోని అయ్యన్నపాలెం రెవెన్యూ లో 186 మంది లబ్దిదారులకు 445. 19 ఎకరాలు పంపిణీకి సిద్ధమైనట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa