‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో భాగంగా వివిధ స్కీంల లబ్ధిదారులను ఉద్దేశించి గురువారం ప్రధాని నరేంద్ర మోది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రథాలు ఇప్పటివరకు 12,000 పంచాయతీలకు వెళ్లాయని, 30 లక్షల మందికిపైగా ప్రయోజనం పొందారని ప్రధాని తెలిపారు. ‘నా దృష్టిలో పేదలు, యువత, మహిళలు, రైతులు ఈ నాలుగురే పెద్ద కులాలవారు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని వాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa