రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలోని రైల్వే లైన్‌లోని ఒక భాగం ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేసిన రెండు పేలుళ్లతో ధ్వంసం చేసింది. ఇంధనంతో కూడిన రైళ్లను పేల్చివేయడం ద్వారా విధ్వంసం సృష్టించారు.
రష్యా, చైనాల మధ్య వాణిజ్యంలో ఈ మార్గం చాలా ముఖ్యమైనది కావడం గమనార్హం. ఈ మేరకు ఉక్రెయిన్ మీడియా శుక్రవారం వెల్లడించింది. తాజా దాడి.. రష్యా రక్షణ వ్యవస్థలోని బలహీనతలను బయటపెట్టినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa