రాష్ట్ర భూభాగంలో మన వాటా ప్రకారం నీటిని తీసుకోవడానికి పోలీసు యాక్షన్ చేస్తే అది దండయాత్ర ఎలా అవుతుందని, ఓట్ల రాజకీయమని ఎలా అంటారని మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు అలసత్వం, నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. 'సీఎం జగన్ సాహసి.. మన హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు ఆంధ్ర ద్రోహి' అని అంబటి అన్నారు.