డిసెంబర్ నెల కోట కింద కందిపప్పు అరకొర చౌక దుకాణాలకు సరఫరా చేశారు. సత్య సాయి జిల్లా వ్యాప్తంగా 1367 దుకాణాల పరిధిలోని 5, 62, 953 రేషన్ కార్డులు ఉండగా 562 మెట్రిక్ టన్నుల వరకు కందిపప్పు అవసరం కాగా 890 దుకాణాలకు 340 టన్నులు సరఫరా అయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 340 కందిపప్పు దుకాణాలకు సరఫరా చేసామని లబ్ధిదారులకు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికార వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa