తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి తన కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఆయన అందుబాటులో తీసుకువచ్చినట్లుగా సోమవారం తెలిపారు. ఎవరైనా సహాయం అవసరమని భావించిన వారు ఈ నెంబర్లకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లు 9949796033, 8555931920, 9000443065, 7661834294, 8555871450 నెంబర్లను కాల్ చేయాలని సూచించారు.