ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరికుంటపాడు లో ఉదృతంగా ప్రవహిస్తున్న పిల్లాపేరు వాగు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 12:56 PM

మిచౌంగ్ తుఫాన్ వల్ల గత రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం కనియంపాడు - రామదేవులపాడు మధ్యలో ఉన్న పిల్లాపేరు వాగు మంగళవారం ఉదయం నుంచి ఉదృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలకు అంతరాయం కలిగింది.
మండల వ్యాప్తంగా భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు ఈ మార్గం వైపు రాకూడదని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com