తుఫానుకు పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ఉదారంగా ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి పి. సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు. నెల్లూరుకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు ఈ సమావేశంలో సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, భరత్ కుమార్ పాల్గొన్నారు.