కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరువయ్యే ఉద్దేశ్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 21 నుండి ప్రారంభం అవుతుందని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ నగేష్ అన్నారు. మలికిపురం మండలం మలికిపురంలో శనివారం ఆయన మాట్లాడుతూ. రాజోలు మండలంలో ఈ నెల 21 నుండి, మలికిపురం మండలంలో 29 నుండి, సఖినేటిపల్లి మండలం జనవరి 7 నుండి ప్రతీ సచివాలయంలో జరగనుంది అని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa