ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండ్లకమ్మప్రాజెక్టు గేట్లను పరిశీలించిన బిఎన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 06:14 PM

శనివారం మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం దగ్గర విరిగి కొట్టుకొని పోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండవ నెంబర్ గేట్ పరిశీలించిన సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే & టీడీపీ ఇంచార్జి బి. ఎన్. విజయ్ కుమార్, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, కొండేపి శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్, సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com