అగ్రిగోల్డ్ బాథితులకు సత్వరమే న్యాయంచేసి ప్రభుత్వం ఇచ్చినమాటనిలబెట్టు కోవాలని ఆగ్రిగోల్ద్ బాథితులు , ఏజెంట్లు అన్నారు. సోమవారం చినరావూరు పార్కువద్ద ఆగ్రిగోల్డ్ బాథితులు ఏజెంట్లు నిర్వహించిన దీక్షాశిబిరంలో సంస్థకు
30వేల కోట్లున్నాయని వాటినుండి అందులోనుండి 10వేల కోట్లతో తమకు న్యాయం చేయాల్సిన బాథ్యత ప్రభుత్వానిదని అన్నారు. తమకు న్యాయం జరుగగపోతే ఈ నెల 29 30 తేదీలలో విజయవాడలో మహాథర్నా జరుగుతుంది.