జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు.
ఈ క్రమంలో దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ లేకపోతే ఈ రోజు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఉండేది కాదని ఆరోపించారు.