అత్యధికంగా పోర్న్ వీడియోలు చూసే దేశాల జాబితాను పోర్న్‌హబ్ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 2023లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక అత్యధిక పోర్న్ వీడియోలు చూసే దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది.
2వ స్థానంలో పోలాండ్, 3వ స్థానంలో భారత్, ఆ తర్వాతి స్థానాల్లో వియత్నాం, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ ఉన్నాయి. మొరాకో, ఇరాన్, జర్మనీ వరుసగా 8, 9, 10వ ర్యాంకుల్లో ఉన్నాయి.