ఉపాధి హామీలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు మరో 2 కోట్ల పనిదినాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు కేటాయించిన 21.5 కోట్ల పనిదినాల లక్ష్యం పూర్తికావడంతో అదనంగా పనిదినాలు కేటాంచింది.
ఈ పని దినాలను వచ్చే ఏడాది మార్చిలోపు వినియోగిస్తే మరోసారి పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.5,320 కోట్లు కూలీల అకౌంట్లలో జమ అయ్యాయి. కొత్త పనిదినాలతో అదనంగా సుమారు రూ.900 కోట్లు రాష్ట్రానికి విడుదల కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa