పార్లమెంట్ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. అత్యంత భద్రత ఉండే పార్లమెంటులో ఇంత పెద్ద వైఫల్యం జరగడం ఆందోళనకరమన్నారు.
అయితే నిన్న ఏం జరిగిందనేది సమస్య కాదని, దానిని ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడమే సమస్య ఆయన చెప్పారు. హోంమంత్రి దీనికి బాధ్యత వహించాలని, పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.