ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందన్న కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పందించారు. కెనడా ఆరోపణలను అప్పుడే తిరస్కరించామని..
అయినా భారత్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులు కెనడాలో ఏం చేస్తున్నారని ఈ సందర్బంగా ప్రశ్నించారు. భారత్ ఎటువంటి చర్యలు కొనసాగించకుండా అడ్డుకోవడానికి భారత్‌పై బహిరంగ ఆరోపణలు చేసినట్లు ట్రూడో పేర్కొన్నారు.