తాను చనిపోవడానికి అనుమంతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.
తన సీనియర్ తనను తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్.. సీజేఐ ఆదేశాల మేరకు ఈ కేసులో పురోగతికి సంబంధించిన రిపోర్ట్ అందించాలని అలహాబాద్ హైకోర్టును కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa