ఇండియన్ నేవీలో 910 ఉద్యోగాల కోసం నిర్వహించే నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది.
ఇందులో ట్రేడ్స్మన్ మేట్-610 (టెన్త్, ఐటీఐ), సీనియర్ డ్రాఫ్ట్స్మన్-258 (ITI/డిప్లొమా), ఛార్జ్ మెన్-42 (BSC) ఉద్యోగాలున్నాయి. అర్హులైన వారు joinindiannavy.gov.inలో అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 31 వరకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.