మీచౌంగ్ తుఫానుతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. దీంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కలిశారు.
దక్షిణాది జిల్లాల్లో వరదలు సంభవించిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ. 2,000 వేల కోట్లు విడుదల చేయాలని ఆయానను కోరారు. దీంతో నష్టపోయిన ప్రజలను కొంతమేర ఆదుకోవచ్చన్నారు.