ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబులెన్స్‌ లేక.. తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తీసుకెళ్లిన భర్త

national |  Suryaa Desk  | Published : Wed, Dec 20, 2023, 02:44 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఫిరోజాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎటా జిల్లాలోని అస్రౌలి గ్రామానికి చెందిన వేద్‌రామ్‌ భార్య మోహర్‌కు సోమవారం గుండెపోటు రావడంతో ఫిరోజాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ మేరకు మంగళవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్సు లేక తోపుడుబండిపై తీసుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ కాగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విచారణకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com