తాడిపత్రిలోని వక్ఫ్ బోర్డు అనధికారి కంగా రెండున్నర సంవత్సరాల పాటు గయాజ్ బాషా ఆధీనంలో ఉందని, ఆ సమయంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని వక్ఫ్బర్డు కమిటీ అధ్యక్షుడు షాషావలి, సభ్యులు మహబూబ్ భాష, షఫీ, జునేద్ డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడారు వక్స్ బోర్డ్ ఆధ్వర్యంలో పేద దివ్యాంగులు ఎంత మందికి ఆర్థిక సాయం అందించావో చెప్పాలని డిమాండ్ చేశారు. షాదీఖానాకు ఎంత డబ్బు వచ్చిందో బిల్లులు ఇవ్వాలన్నారు.