గాజాపై ఇజ్రాయెల్ దళాలు భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించడం లేదు.
ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులకు లొంగిపోవడం లేదా చనిపోవడం మాత్రమే దారి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ను అంతం చేయడానికి వారు ఉంటున్న సొరంగాలను సముద్ర నీటితో నింపుతున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa