జమ్మూకశ్మీర్ రజౌరీలో భద్రతా బలగాల వాహనాలపై జరిగిన ఉగ్రదాడి.. పుల్వామా దాడి మళ్లీ జరగడం వంటిదేనని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిపై ఆయన మాట్లాడుతూ..
ఈ ప్రభుత్వం నిద్రిస్తోంది.. మన జవాన్ల వీర మరణాలపై మళ్లీ రాజకీయాలు చేయాలని బీజేపీ యోచిస్తోందా..? 2024 ఎన్నికల్లో కూడా పుల్వామా సమస్యపైనే ఓట్లు అడగాలనుకుంటున్నారా..? పూంచ్ ఘటనపై ప్రశ్నిస్తే వాళ్లు మమ్మల్ని గెంటేస్తారు అని అన్నారు.