వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అటు వీఐపీలు కూడా తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీలకు వసతి గదులు కేటాయించలేక టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, రేపటి నుంచి(డిసెంబర్ 23) పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa