జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే మొదటి కేంద్రం ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించగా..
ఆయన విముఖత వ్యక్తం చేయడంతో మేక్రాన్‌ను ఆహ్వానించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లోని బాస్టిల్ డే పరేడ్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa