తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి జేసీ అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ యేసు ప్రభు చేసిన బోధనలు శాంతికి మార్గమన్నారు. తాడిపత్రిలో బరియల్ గ్రౌండ్ ను అన్ని రకాల వసతులతో నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. చిన్నారులు క్రీస్తు పాటలకు చేసిన నృత్యాలు అలరించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa