ఇద్దరు మహిళలు బతికి ఉండగానే వారు చనిపోయారు. ఓట్లు తొలగించాలంటూ వచ్చిన ఫాం-7 దరఖాస్తులను తెచ్చి నేరుగా వారికే ఇవ్వడం కొసమెరుపు.
బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన డి.సుబ్బరావమ్మ, తులసి తిరుమల బతుకుతెరువు కోసం చిలకలూరిపేట, అద్దంకిలో ఉంటున్నారు. వీరు మృతి చెందారని వైసిపి నేత ఫాం-7 దరఖాస్తు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు బీఎల్వో శనివారం ఆ మహిళల ఇళ్లకు వెళ్లి ఓట్లు తొలగించమంటూ దరఖాస్తుకు సంబంధించిన తాఖీదులు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa