సి. ఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాంఆంధ్రా వినియోగించుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని బొండపల్లి ఎంపీపీ చల్లా చల్లంనాయుడు కోరారు. మంగళవారం బొండపల్లి హైస్కూల్ ఆవరణలో ఆడుదాం ఆంధ్రాను ఎంపీపీ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జడ్పిటిసి రాపాక సూర్యప్రకాశరావు, మండల పార్టీ అధ్యక్షుడు బొద్దుల చిన్నంనాయుడు, హెచ్. ఎం ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa