మద్యం మత్తులో ఒక్కోసారి ఊహించని ప్రమాదాల బారిన కొందరు పడతారు. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోతుంటారు. ఇదే కోవలో ఓ వ్యక్తి మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌ప్ నడుస్తూ వెళ్లాడు.
అయితే మద్యం మత్తులో అతడు నడవలేకపోయాడు. చివరికి తూలిపోయి రైల్వేట్రాక్‌పై పడిపోయాడు. అదే సమయంలో అతడిపై నుంచి రైలు వెళ్లడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.