హిమాచల్‌ప్రదేశ్ కులు లోయలోని బిజిలీ మహాదేవ్ ఆలయంలో శివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. అయితే, ఈ శివలింగం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపాటుకు గురవుతుంది. ఈ మిస్టరీని శాస్త్రవేత్తలు కూడా చేధించలేకపోతున్నారు.
పిడుగు కారణంగా శివలింగం ముక్కలుగా విరిగిపోతుంది. ఆలయ పూజారులు అన్ని ముక్కలను సేకరించి, తృణధాన్యాలు, పప్పుల పిండి, వెన్నతో తిరిగి ఏర్పాటు చేస్తారు. కొన్ని నెలల తర్వాత ఆ శివలింగం మునుపటిలాగా మారుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa