ధర్మవరం పట్టణంలో పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు తెరిపిద్దామని టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో శ్రీరామ్ మాట్లాడుతూ జనవరి మొదటి వారంలో ధర్మవరం పట్టణంలో గల 40 వార్డులలో పాదయాత్ర నిర్వహించారు. 40 వార్డులలో గల సమస్యలను గుర్తించాలని స్థానిక నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.