మధ్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయనున్నాయి.
ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బార్లు, క్లబ్బులు, పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.