శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం సింగేపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక యువత ఉపాధి కోల్పోయారన్నారు. యువతకు ఉపాధి కావాలంటే టిడిపి అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa