అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్యను ఆదివారం కళ్యాణదుర్గం నియోజక వర్గ కురుబ సంఘం అధ్యక్షుడు, వైకాపా సీనియర్ నాయకులు దురదకుంట దొణస్వామి, వైసిపి నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు జగనన్న గెలుపుకు కృషి చేయాలన్నారు. జగనన్న పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa