కళ్యాణదుర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, జనసైనికులకు 2024వ సంవత్సర శుభాకాంక్షలు టిడిపి ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు. కొత్త సంవత్సరం మొదటి రోజు సోమవారం ఉదయం 10. 30నిమిషాలకు కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్ లో తెలుగువారి ఆరాధ్య దైవం మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దాయన ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి కేక్ కట్ చేసే కార్యక్రమంకు తరలిరావాలన్నారు.