శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం మున్సిపల్ ఆఫీసు ఎదురుగా మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మాదిగ ఉద్యోగుల సమాఖ్య సోమవారం మద్దతు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు జీ నాగేంద్రనాథ్ మాట్లాడుతూ మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ పర్మినెంట్ చేయాలని మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు.