టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మరోసారి సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికలనుద్దేశించి.. 'ఆ సైకిల్ మడతపెట్టి, ఈ గ్లాస్ చితగ్గొట్టి, మన ఫ్యాను స్పీడ్ పెంచుదాం' అని అన్నారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు టీడీపీ, జనసేన ఎత్తులు వేస్తున్నాయని, అరాచక శక్తుల్ని అణచివేస్తామని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa