జపాన్లో సంభవించిన భూకంపంపై ప్రధాన మంత్రి కిషిడా స్పందించారు. కొత్త ఏడాదిలో తొలి రోజునే తీవ్రమైన నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని..
పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిన్న జపాన్ పశ్చిమ తీరంలో భూమి 20 సార్లకు పైగా కంపించింది.