శీతాకాలంలో మంచు కొండల్లో పర్యటనలకు తక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. కానీ ప్రణాళికా ప్రకారం ప్లానింగ్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అయితే ఓ పర్యాటకుడు చేసిన ప్రయాణపు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
లడఖ్‌లోని జన్స్కార్లో ఓ పర్యాటకుడు నదిలో వెరైటీగా బోటింగ్ చేశాడు. ఏకంగా గడ్డకట్టిన మంచుపై ప్రయాణించాడు. అయితే ఆ నది చుట్టూ పచ్చని ప్రకృతి.. కింద తెల్లని మంచు అతడి ప్రయాణాన్ని మరింత అందగా మార్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa