అనంతపురం జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, వైసిపి కళ్యాణదుర్గం నియోజకవర్గ నేత ఎల్ఎం మోహన్ రెడ్డిని అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో బుధవారం కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య కలిశారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు. వైసిపి పార్టీ గెలుపుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa