ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ప్రధానికి హైకోర్టులో చుక్కెదురు

international |  Suryaa Desk  | Published : Thu, Jan 04, 2024, 11:00 AM

పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు హైకోర్టులోనూ చుక్కెదురైంది. పీటీఐ అంతర్గత ఎన్నికలను రద్దు చేస్తూ, పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్
బ్యాటును తొలగిస్తూ పాక్ ఎన్నికల సంఘం (ఈసీపీ) జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ పెషావర్ హైకోర్టు తీర్పు చెప్పింది. న్యాయమూర్తి ఎజాజ్‌ఖాన్ ఈ మేరకు తీర్పును ప్రకటించినట్లు ‘డాన్’ పత్రిక పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com