ట్రక్కు డ్రైవర్ల నిరసనల నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని శాజాపూర్ జిల్లా కలెక్టర్ కిశోర్ కన్యాల్ ఆగ్రహానికి లోనయ్యారు. ఈ సందర్భంలో ట్రక్కు డ్రైవర్ల సంఘం ప్రతినిధిని ‘నీ స్థాయి ఎంత’ అంటూ ప్రశ్నించడం చర్చనీయాంశం అయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఆ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై బుధవారం సిఎం మోహన్ యాదవ్ స్పందించారు. ఎంత పెద్ద అధికారి అయినా పనిని, పేదల మనోభావాలను గౌరవించాలన్నారు.