నూతన సంవత్సరం ప్రారంభ సమయంలో పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ (52) లవ్ గురువుగా మారారు. పలువురు అడిగిన సరదా ప్రశ్నలకు హుషారుగా సమాధానాలు చెప్పారు.
52 ఏండ్ల వయసులో ఉన్న పురుషుడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చునా? అని అడిగినప్పుడు ఆయన మా ట్లాడుతూ.. 82 ఏండ్ల వయసులోనైనా సరే! చేసుకోవచ్చు అని చెప్పారు.