ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 08:49 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 72,026 వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 21,711 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టీసీఎస్ (1.93%), ఎల్ అండ్ టీ (1.62%), ఇన్ఫోసిస్ (1.37%), యాక్సిస్ బ్యాంక్ (1.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.13%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-1.65%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.06%), కోటక్ బ్యాంక్ (-0.83%), సన్ ఫార్మా (-0.78%), ఏషియన్ పెయింట్స్ (-0.71%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com