విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కృష్ణాపురంలో యువకుడి మృతదేహం లభ్యం లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడే మరో యువకుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీరిని అల్లూరి జిల్లా అనంతగిరి మండలానికి చెందిన ఎస్.కోట కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రవి, రామన్నగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.