థైరాయిడ్ ఉన్నవారు క్రమం తప్పకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. థైరాయిడ్ ఉన్నవారు ధనియాలు, గుమ్మడి గింజలు, పెసరలు, ఉసిరికాయ, బెర్రీలు, వీటితో పాటు కోడిగుడ్లు, రొయ్యలు, పాలకూర వెల్లుల్లి, వాల్నట్స్, పచ్చి బఠాణీలు, బాదం, మష్రూమ్స్ వంటివి డైట్‌లో చేర్చుకుంటే థైరాయిడ్ నుండి విముక్తి పొందవచ్చునని వారు చెప్తున్నారు.