హ్యుందాయ్ మోటార్ ఇండియా తమిళనాడులో మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. తమిళనాడు ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ 2024’ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.
ఈ మొత్తం గతంలో ప్రకటించిన పెట్టుబడులకు అదనమని వెల్లడించింది. భారత్‌లో హ్యుందాయ్ సంస్థకు చెన్నై శివారులో అతి పెద్ద తయారీ యానిట్ ఉంది. ఏటా ఇక్కడి నుంచి 8 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa