మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాజమండ్రిలో పర్యటించారు. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లతో లగడపాటి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఈ కీలక నేతలు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారేమోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని లగడపాటి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాకు రాజకీయ జన్మనిచ్చిందని ఉండవల్లికి మద్దతిస్తానని అన్నారు. ఎవరూ పోటీ చేసినా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa